రోజు పీకలదాక తాగేసి రాత్రి బెడ్ రూమ్ లో భార్యను శృంగారం చెయ్యాలని టార్చర్ !
బెంగళూరు/బళ్లారి: పెద్దలు ఒకే కులానికి చెందిన యువతి, యువకుడికి పెళ్లి జరిపించారు. వివాహం చేసుకున్న ఏడాది మాత్రమే భర్త అతని భార్యతో సంతోంగా ఉన్నాడు. తరవాత భర్త అతని అసలు స్వరూపం చూపించాడు. తాగుబోతు భర్త హింసను తట్టుకోలేక భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే నివాసం ఉంటున్నది. పుట్టింటిలో ఉన్న భార్యను హతమార్చేందుకు భర్త ప్రయత్నించాడు.
కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని భోవి కాలనీలో రమేష్ అనే యువకుడు చేసిన హంగామాతో స్థానికులు హడలిపోయారు.రమేష్ అతని భార్యను హత్య చేయాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్కైపోయాడు. కర్ణాటకలోని హోస్ పేట్ కు చెందిన రమేష్‌కు హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని భోవి కాలనీలో నివాసం ఉండే ఆశా వనజా అలియాస్ ఆశాకు 8 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది.

వివాహం చేసుకున్న తరువాత రమేష్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. రమేష్ అతిగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య ఆశాను చిత్రహింసలకు గురి చెయ్యడం మొదలుపెట్టాడు. మద్యం మత్తులో రోజు టార్చర్ పెడ్డుతున్న రమేష్ తో అతని భార్య ఆశా శృంగారం చెయ్యడానికి నిరాకరించింది. అయితే రోజు మద్యం మత్తులో రమేష్ అతని భార్యను శృంగారం చెయ్యాలని ఒత్తిడి చేసి ఆహెను చితకబాదడం మొదలుపెట్టాడు.
భర్త టార్చర్ తట్టుకోలేక గత ఏడాది జనవరి నెలలో ఆశా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ఆశాకు ఫోన్ చేస్తున్న రమేష్ తన ఇంటికి రావాలని చెప్పాడు. అయితే భర్త రమేష్ తీరుతో విసిగిపోయిన ఆశా అతనితో కాపురం చెయ్యడానికి నిరాకరించింది. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య ఆశా ఏడాది అయిపోయినా తిరిగిరాకపోవడంతో ఆమె భర్త రమేష్ రగిలిపోయాడు.













Click it and Unblock the Notifications