డిజిటల్ ఇండియా : డ్రోన్ల కోసం రూ.వెయ్యి కోట్లు, ఎందుకో తెలుసా ...?
న్యూఢిల్లీ : డ్రోన్ల సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల వ్యయం చేయాలని నిర్ణయానికి వచ్చింది. డ్రోన్ల సేవలతో దేశాన్ని డిజిటల్‌గా మార్చుకోవచ్చని అంచనా వేసింది. టోపోగ్రాఫిక్స్ డేటా బేస్ రూపొందించడానికి ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నట్టు పేర్కొన్నది. దీంతో సంబంధించిన విషయం గురించి త్వరితగతిన తెలుసుకునే వెసులుబాటు దక్కుతుందని భావిస్తోంది.
దేశంలో డిజిటల్ మ్యాప్‌తో భూముల వివరాలు త్వరితగతిన తెలుసుకునే వీలుందని భావిస్తున్నారు. సామాజిక, ఆర్థిక డేటా, రోడ్ నెట్‌వర్క్‌తోపాటు వివిధ రికార్డులు ఉంటాయని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ఐఐఎస్‌లో మీడియాకు వివరించారు. ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో ఇప్పటికే ఈ విధానం ప్రారంభించామని పేర్కొన్నది. తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని .. అయితే అందుకు సంబంధిత ప్రభుత్వం ఆసక్తి కనబరచాలని పేర్కొన్నది. డ్రోన్లలో అధిక రిజల్యూషన్ 3 డీ మ్యాప్‌తో రూపొందిస్తారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications