Lady: ఆంటీతో అర్చకుడి అక్రమ సంబంధం, ప్రియుడితో జంప్, ఆంటీని అడవిలో వదిలేసి జంప్ !
బెంగళూరు/ మైసూరు: ప్రసిద్ది చెందిన ఆలయంలో ఓ యువకుడు అర్చకుడిగా పని చేస్తున్నాడు. ఆ ఆలయానికి స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు వెళ్లి వస్తున్నారు. వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మహిళ ఆ గుడికి వెళ్లి వస్తోంది. ఇదే సమయంలో వివాహిత మహిళ ఆ గుడిలోని అర్చకుడితో పరిచయం పెంచుకుంది. శాస్త్రం చూస్తానని చెప్పిన అర్చకుడు ఆంటీతో చనువు పెంచుకున్నాడు. తరువాత ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్న అర్చకుడు ఆమెతో ఎంజాయ్ చేశాడు. పుట్టింటికి వెళ్లిన వివాహిత మహిళ పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి అర్చకుడితో కలిసి ఎస్కేప్ అయ్యింది. ఆంటీతో కొన్ని రోజులు అర్చకుడు ఎంజాయ్ చేశాడు. వివాహిత మహిళను అటవి ప్రాంతంలోకి పిలుచుకుని వెళ్లి రెండు రోజులు జల్సా చేశాడు. ఇప్పుడే వస్తానని ఆమెను అడవిలో వదిలేసి అర్చకుడు ఎస్కేప్ అయ్యాడు. ప్రియుడు రాకపోవడంతో రాత్రి పూర్తిగా ఒంటరిగా గడిపిన మహిళ మరుసటి రోజు జరిగిన విషయం స్థానికులకు చెప్పి బోరున విలపించడం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రసిద్ది చెందిన గుడిలో అర్చకుడు
కర్ణాటకలోని మైసూరు సమీపంలోని మహదేశ్వర దేవాలయంలో సంతోష్ (21) అనే యువకుడు అర్చకుడిగా పని చేస్తున్నాడు. మహదేశ్వర ఆలయానికి స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు వెళ్లి వస్తున్నారు. గుడికి వచ్చి వెలుతున్న అందరితో అర్చకుడు సంతోషంగా మంచితనంతో మాట్లాడుతున్నాడు.

ఆంటీతో పరిచయం పెంచుకున్న అర్చకుడు
మైసూరు జిల్లాలోని నంజనగూడుకు చెందిన రూపా (పేరు మార్చడం జరిగింది) అనే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. రూపా కూడా సంతోష్ అర్చకుడిగా పని చేస్తున్న మహదేశ్వర ఆలయానికి వెళ్లి వస్తోంది. ఇదే సందర్బంలో అర్చకుడు సంతోష్ కు. రూపాకు పరిచయం అయ్యింది. సంతోష్, రూపాకు వయసులో 18 సంవత్సరాలు తేడా ఉంది.

అర్చకుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ
ఆ సందర్బంలో అర్చకుడు సంతోష్ రూపా ఆంటీని లైన్ లో పెట్టడానికి ప్రయత్నించాడు. శాస్త్రం చూస్తానని చెప్పిన అర్చకుడు సంతోష్ గుడికి వచ్చి వెలుతున్న రూపా ఆంటీతో చనువు పెంచుకున్నాడు. తరువాత రూపా ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్న అర్చకుడు సంతోష్ ఆమెతో కొంతకాలం పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

పుట్టింటి ఉన్న ఆంటీ జంప్
పుట్టింటికి వెళ్లిన వివాహిత మహిళ పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి అర్చకుడితో కలిసి ఎస్కేప్ అయ్యింది. రూపా ఆంటీతో కొన్ని రోజులు అర్చకుడు సంతోష్ ఎంజాయ్ చేశాడు. వివాహిత మహిళ రూపాను అటవి ప్రాంతంలోకి పిలుచుకుని వెళ్లిన అర్చకుడు సంతోష్ అడవిలోనే రెండు రోజులు ఆమెతో జల్సా చేశాడు.

అడవిలో ఆంటీని వదిలేసి పారిపోయిన ప్రియుడు
సాయంత్రం ఇప్పుడే వస్తానని రూపా ఆంటీకి చెప్పి ఆమెను అడవిలో వదిలేసి అర్చకుడు సంతోష్ అడవిలో ఎస్కేప్ అయ్యాడు. ప్రియుడు సంతోష్ రాకపోవడంతో రాత్రి పూర్తిగా అడవిలో ఒంటరిగా గడిపిన రూపా మరుసటి రోజు ఉదయం స్థానికులకు జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది.

అర్చకుడి కోసం వెతుకుతున్న పోలీసులు
సమాచారం తెలుసుకున్న మైసూరు జిల్లాలోని హుల్లహళ్లి పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. మహిళ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన హుల్లహళ్లి పోలీసులు అర్చకుడు సంతోష్ కోసం గాలించడం ఇప్పుడు మైసూరు జిల్లాలోనే హాట్ టాపిక్ అయ్యింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications