పూణె జైళ్లో నటుడు సంజయ్ దత్ వేతనం పెంపు

రోజు వారీ కూలీలో భాగంగా సంజయ్ దత్‌కు రూ. 25 ఇస్తున్నారు. ఐతే తాజాగా ఆ మొత్తాన్ని రూ. 15కు పెంచారని సమాచారం. ఇక నుంచి సంజయ్ దత్‌కు రోజుకు రూ. 45 సంపాదించనున్నాడు. ఇటీవల ఖైదీల వేతనాలను పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కారణం పక్క రాష్టాలైన గుజరాత్, కర్ణాటక, తీహార్ జైళ్లలోని ఖైదీల వేతనాలు పెరగడమే.
ఈ నేపథ్యంలోనే గత నెల నుంచి ఖైదీల వేతనాలను పెరగనున్నాయి. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో భాగంగా సుప్రీంకోర్టు సంజయ్‌కు ఐదేళ్లు కారాగార శిక్ష విధించింది. సంజయ్ ఈ మేరకు 42 నెలల పాటు జైల్లో ఉండాల్సి ఉంది.












Click it and Unblock the Notifications