జైల్లో జయ: వారు ధర్నా, నిత్యానంద స్వామి మౌనం?
బెంగళూరు/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే కార్యకర్తలు జైలు ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. తమిళనాడులోను ధర్నా చేస్తున్నారు.
తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా జయ విడుదల కోరుతున్నారు. అందుకోసం దీక్ష చేపట్టారు. అదే సమయంలో పలువురు స్వామీజీలు కూడా జయ విడుదలను కోరుతూ ఆందోళన చేస్తున్నారని సమాచారం.
మధురై ఆధీనం అరునగిరినాథర్తో పాటు పలువురు ఆందోళన చేస్తున్నారట. అయితే, ఈ విషయమై వివాదాస్పద నిత్యానంద స్వామి మాత్రం మౌనంగా ఉన్నారట.

తమిళనాడు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే.

తమిళనాడు
దీంతో ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే కార్యకర్తలు జైలు ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. తమిళనాడులోను ధర్నా చేస్తున్నారు.

తమిళనాడు
తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా జయ విడుదల కోరుతున్నారు. అందుకోసం దీక్ష చేపట్టారు. అదే సమయంలో పలువురు స్వామీజీలు కూడా జయ విడుదలను కోరుతూ ఆందోళన చేస్తున్నారు.

తమిళనాడు
మధురై ఆధీనం అరునగిరినాథర్తో పాటు పలువురు ఆందోళన చేస్తున్నారు. అయితే, ఈ విషయమై వివాదాస్పద నిత్యానంద స్వామి మాత్రం మౌనంగా ఉన్నారట.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications