వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు షాక్: 4జీ లో జియో కంటే ఎయిర్‌టెల్ స్పీడ్ ఎక్కువ

4జీ నెట్‌వర్క్‌ల్లో జియో కంటే ఎయిర్‌టెల్ వేగం ఎక్కువని బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ టెస్టింగ్ కంపెనీ ఒపెన్ ఓపెన్ సిగ్నల్ తెలిపింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 4జీ నెట్‌వర్క్‌ల్లో జియో కంటే ఎయిర్‌టెల్ వేగం ఎక్కువని బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ టెస్టింగ్ కంపెనీ ఒపెన్ ఓపెన్ సిగ్నల్ తెలిపింది. ఇదే రకమైన అభిప్రాయాన్ని ట్రాయ్ కూడ వ్యక్తం చేసింది.

రిలయన్స్ ఫీచర్‌ఫోన్‌లో ఒకే సిమ్, ఇతర సిమ్‌లు పనిచేయవురిలయన్స్ ఫీచర్‌ఫోన్‌లో ఒకే సిమ్, ఇతర సిమ్‌లు పనిచేయవు

ట్రాయ్ చెప్పినట్టుగా అత్యంత 4 జీ ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తున్న నెట్‌వర్క్ జియో కాదని ఎయిర్‌టెల్‌కు చెందిన 4 జీ వేగం జియో కంటే మెరుగ్గా ఉందని ఓపెన్ సిగ్నల్ తెలిపింది.

 Jio 4G Average Speeds Worst in India, Airtel the Fastest: OpenSignal

4జీ స్పీడును అంచనా వేయడంలో ట్రాయ్ ఉపయోగించిన విధానాల్లో లోపం ఉందని ఓపెన్ సిగ్నల్ ఆరోపించింది. తాము కొత్తగా ప్రవేశపెట్టిన యూవరేజీ పీక్ స్పీడ్ కొలమానం ద్వారా ఎయిర్‌టెల్ చాలా ఎక్కువ 4జీ వేగాన్ని అందిస్తోందని తెలిపింది.

ఎయిర్‌టెల్ యావరేజీ పీక్ స్పీడ్ 56.6 ఎంబీపీఎస్ ఉండగా, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ది 50 ఎంబీపీఎస్ మాత్రమే ఉన్నట్టు ఓపెన్ సిగ్నల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ట్రాయ్ మై స్పీడ్ యాప్ ద్వారా వినియోగదారుల అభిప్రాయం మేరకు ఆదర్శ పరిస్థితుల్లో 4 జీ వేగాన్ని అంచనావేస్తున్నారు.

ఓపెన్ సిగ్నల్ మాత్రం ప్రతిరోజూ 4జీ వివరాలను వినియోగదారుల నుండి సేకరించి వాటి ద్వారా యావరేజీ పీక్ స్పీడ్‌ను లెక్కగడుతున్నారు. 4 జీ వేగాన్ని ఖచ్చితంగా అంచనావేయడానికి యావరేజీ పీక్ స్పీడ్ విధానమే సరైందని ఓపెన్ సిగ్నల్ అభిప్రాయపడింది.

English summary
openSignal, a New York-based wireless coverage mapping site in its report release months ago revealed that Airtel is the best telecom network in terms of both 3G and 4G download speed. While, Jio wins the race in the 4G LTE availability. Based on their testing, Jio's network was able to find a 4G signal 91.6 per cent of the time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X