పుస్తక రూపంలో.. కలాం ఆగిపోయిన ప్రసంగం
చెన్నై: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పూర్తి చేయలేని చివరి ప్రసంగాన్ని పుస్తక రూపంలో తీసుకోస్తామని ఆయన సన్నిహితుడు, అహ్మదాబాద్ ఐఐఎం పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్ తెలిపారు. అబ్దుల్ కలాం గత సోమవారం షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ కుప్పకూలిపోయి, అనంతరం గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అంశం ‘క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్' అనేది కేవలం ఓ ప్రసంగం కాదని శ్రీజన్ పాల్ సింగ్ తెలిపారు. కలాం ఆ అంశంపై పుస్తకం కూడా రాస్తున్నారని, మిగితా సగం త్వరలోనే పూర్తి చేయాలనుకునేవారని శ్రీజన్ పాల్ గుర్తు చేసుకున్నారు.
అయితే ఇప్పుడు ఆయనే మనల్ని వదిలివెళ్లిపోయారని, కలాం ఆశయాన్ని తాము పూర్తి చేయనున్నట్లు శ్రీజన్ పాల్ తెలిపారు. ఎలాగైనా మిగితా సగం ప్రసంగాన్ని ఆ పుస్తకంలో రాసి విడుదల చేస్తామని శ్రీజన్ చెప్పారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications