ముంబై మోడల్ హత్య: ఫిల్మ్ ఆర్టిస్ట్‌కు యావజ్జీవ శిక్ష
హైదరాబాద్/ముంబై: ముంబైకి చెందిన మోడల్ అర్జూ అలీ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం బుధవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అర్జూ హత్య కేసులో రాజేశ్వరయ్య నిందితుడిగా ఉన్నాడు. అతనికి కోర్టు ఈ రోజు యావజ్జీవ కారాగార శిక్షను విధించిందని సమాచారం. రాజేశ్వరయ్య పలు సినిమాల్లోను నటించినట్లుగా తెలుస్తోంది.
ముంబైకి చెందిన మోడల్ అర్జూ అలీ 25 జూలై 2009లో హైదరాబాదులో హత్యకు గురయింది. వివరాల మేరకు నిందితుడు ఆమెను ఓ హోటల్లో హత్య చేశాడు. మోడల్‌కు 1994లో పెళ్లయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నాడు ఈ మోడల్ వ్యాపారం పని నిమిత్తం 19 జూలై 2009న హైదరాబాదుకు వచ్చింది. అప్పుడు నిందితుడితో పరిచయం ఏర్పడింది. నిందితుడు అర్జూ పట్ల హద్దు మీరే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే 25వ తేదీన ఆమె పైన అతను అత్యాచారయత్నం చేశాడు. ఆమె అరిచే ప్రయత్నం చేయగా.. ఆమె స్కార్ఫ్‌తో ఆమె గొంతు నులిమి చంపాడు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications