షాక్: నరికి అంకుల్ తలతో పిఎస్‌కు వచ్చిన వ్యక్తి

23 ఏళ్ల పాటిల్ కర్ణాటకలోని బెల్గావ్ జిల్లా వడగావ్‌లో ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నెత్తుటితో తడిసిన దేహం, దుస్తులు, ముఖంతో అతను శరీరం నుంచి వేరు చేసిన తలతో పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. ఆటో రిక్షాలో కూడా రక్తమే రక్తం.
విక్కీ పాటిల్ శ్మశానంలో కూర్చున్న 50 ఏళ్ల తన అంకుల్ తలను నరికాడు. తలను పోలీసు స్టేషన్‌కు తీసుకుని వచ్చాడు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు
తన అంకుల్ తన ఆస్తిని లాక్కుని, అమ్మేస్తూ వెళ్లాడని, దీంతో తన కుటుంబం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ వస్తోందని విక్కీ పాటిల్ ఆరోపిస్తున్నాడు. అయితే, ఇరువురికి కూడా పెళ్లి కాలేదు. పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications