తీవ్ర ఈవ్ టీజింగ్: వైద్య విద్యార్థిని ఆత్మహత్య
లక్నో: వేధింపుల కారణంగా ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా అమెను ఓ యువకుడు వేధిస్తున్నాడని.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు.

ఈ నేపథ్యంలో స్థానికంగా ఎంబీఏ చదివే అజయ్ విశ్వకుమార్ అనే యువకుడిపై మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెపై యాసిడ్ పోస్తానంటూ అజయ్ బెదిరించాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు యువకుడిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications