నేనెవరంటే...!: రాసలీలల నిత్యానంద స్వామి వ్యాఖ్య
బెంగళూరు: రాసలీలల కేసు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద తనకు తాను రక్త బీజాసుర దేవుడిగా అభివర్ణించుకున్నారు. బిడది ఆశ్రమంలో గురువారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిత్యానంద స్వామి మాట్లాడారు.
నిత్యానంద స్వామి తనకు తాను రక్త బీజాసుర దేవుడిగా అభివర్ణించుకున్నారు. తాను హిందూ అవతార్ పురుషుడినని చెప్పుకున్నారు.

కాగా, సినీ నటి రంజితతో రాసలీలలు, ఓ భక్తురాలి పైన అత్యాచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పద నిత్యానంద స్వామీ గత కొన్నేళ్లుగా మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు నిత్యానంద ఇటీవల పురుషత్వ పరీక్షలకు హాజరయ్యారు.
నిత్యానంద స్వామి బెంగళూరు శివారులోని బిడది ఆశ్రమాన్ని వదిలి.. తమిళనాడులోని తిరువణ్ణామలైలోని తన ఆశ్రమ శాఖకు వెళ్లాలనుకుంటున్నట్లుగా వారం రోజుల క్రితం బిడిది ఆశ్రమం ప్రకటన చేసింది. అయితే, ప్రస్తుతం ఆయన బిడిది ఆశ్రమంలోనే ఉంటున్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications