ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం (ఫోటోలు)
న్యూఢిల్లీ: పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూలు మృతుల కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూలుపై ఉగ్రవాదుల దాడి ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మోడీ మాట్లాడారు.
పాకిస్ధాన్‌కు సంఘీభావంగా భారత్‌లో పెషావర్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రధాని మోడీ భారతీయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేరకు భారతదేశంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పెషావర్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించారు.
In the wake of dastardly attack in Pakistan, I appeal to schools across India to observe 2 mins of silence tomorrow as a mark of solidarity.
— Narendra Modi (@narendramodi) December 16, 2014 విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రవాదుల దాడిలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 132 మంది విద్యార్థులు కాగా, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇప్పటికీ పలువురు క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
India stands firmly with Pakistan in fight against terror. Told PM Sharif we are ready to provide all assistance during this hour of grief.
— Narendra Modi (@narendramodi) December 16, 2014 పెషావర్‌లో సైనిక పాఠశాలపై తాలిబన్లు దాడి చేసి ముక్కు పచ్చలారని అమాయకమైన పిల్లలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో 138 మంది దాకా మరణించారు. మృతుల్లో 125 మంది విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్ని దేశాల అధినేతలు సంఘటనను ఖండించారు.
ఆరుగురు ఉగ్రవాదులను పాకిస్తాన్ సైన్యం మట్టుబెట్టింది. పెషావర్‌లోని ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయింది. ఆస్పత్రులు రక్తదానం కోసం వేడుకుంటున్నాయి. మహిళా టీచర్‌ను ఉగ్రవాదులు సజీవ దహనం చేశారు. పాక్ చరిత్రలో అత్యంత కిరాతకమైన చర్యగా ఇది నిలిచిపోతుంది.

ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం
పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూలు మృతుల కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూలుపై ఉగ్రవాదుల దాడి ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మోడీ మాట్లాడారు.

ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం
పాకిస్ధాన్‌కు సంఘీభావంగా భారత్‌లో పెషావర్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రధాని మోడీ భారతీయ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం
మోడీ పిలుపు మేరకు భారతదేశంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పెషావర్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించారు.

ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం
విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రవాదుల దాడిలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 132 మంది విద్యార్థులు కాగా, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
-
మరో యుద్ధం ప్రారంభం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications