నటి ఫిర్యాదు: సదానంద కొడుక్కి నోటీసు, అరెస్ట్ దాకా..
బెంగళూరు: నటి, మోడల్ మైత్రేయ ఫిర్యాదు నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసును జాయింట్ పోలీసు కమిషనర్ ఎస్ రవి పర్యవేక్షిస్తున్నారు. ఆయన శనివారం మాట్లాడారు.
తాము కార్తీక్ గౌడకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించామన్నారు. శనివారం సాయంత్రం వరకు కార్తీక్ గౌడ విచారణ అధికారి ముందు హాజరు కాలేదన్నారు. కేసును తాము సరైన విధానంలో విచారిస్తున్నామని, ఇంకా అరెస్టు అంశం వరకు వెళ్లలేదన్నారు.

కాగా, ఫిర్యాదు చేసిన మైత్రేయ స్టేట్మెంటును పోలీసులు తీసుకున్న విషయం తెలిసిందే. మైత్రేయ 8వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. మరోవైపు, కార్తీక్ గౌడ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీని పైన విచారణ 3వ తేదీకి వాయిదా పడింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications