రెండు అయితే ఇంకా బెటర్.. చాలా సేప్టీ.. మాస్కులపై పరిశోధకులు
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చినా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా వైరస్ సోకుతోంది. దీంతో అప్రమత్తతే ఇంపార్టెంట్ అని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు ఒక మాస్క్ కాకుండా రెండు ధరించాలని సూచిస్తున్నారు. డబుల్ మాస్క్ వల్ల సేప్టీ కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు.
కరోనా వైరస్ నుంచి తప్పించుకునే నిబంధనల్లో ప్రాథమికమైనది.. మాస్కు ధరించడం అనే సంగతి తెలిసిందే. ఒక మాస్కు కంటే రెండు మాస్కులను ధరించడం వల్ల వైరస్ నుంచి రెట్టింపు రక్షణ లభిస్తుందని పరిశోధకులు అంటున్నారు. మాస్కు ధరించినప్పుడు అది మన ముక్కును, మూతిని, గడ్డాన్నీ పూర్తిగా అతుక్కుని ఉండదు. మన ముఖాకృతి వల్ల పక్కభాగాల్లోగానీ, పైనగానీ, కిందగానీ కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది.

వైరస్ ఆ భాగాల గుండా లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. రెండు మాస్కులు ధరిస్తే గ్యాప్‌లు ఉండవని, తద్వారా రెట్టింపు రక్షణ లభిస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఎమిలీ సిక్‌బెర్ట్ బెన్నెట్ (నార్త్‌కరోలినా యూనివర్సిటీ-అమెరికా) పేర్కొన్నారు. ఈ సూచన సరైనదే.. మరీ అందరూ పాటిస్తే పోలా.. వైరస్‌ను సమిష్టింగా పారదోలిన వారిమి అవుతాం.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications