నాథురాం గాడ్సే-సావర్కార్ స్వలింగ సంపర్కులు, బ్రహ్మచర్యం కన్నా ముందు అదే పని..
హిందు మహాసభ సహా వ్యవస్థాపకులు వినాయక్ దామోదర్ సావర్కర్-నాథురాం గాడ్సే మధ్య ఆ బంధం ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుక్‌లెట్‌లో పేర్కొన్నది. భోపాల్‌లో అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ శిక్షణా శిబిరంలో గురువారం బుక్‌లెట్‌ను ఆవిష్కరించింది. సావర్కర్-గాడ్సే ఇద్దరు స్వలింగ సంపర్కులని పేర్కొని సంచలనం సృష్టించింది. దీనిపై ఆరెస్సెస్, హిందు సంస్థలు స్పందించాల్సి ఉంది.
మహ్మాత్మా గాంధీని హతమార్చింది నాథురాం గాడ్సే అని తెలిసిందే. భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందని కూడా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ బుక్‌లెట్‌లో పేర్కొన్నది. నాథురాం గాడ్సే బ్రహ్మచర్యం పొందకముందు సావర్కార్‌తో సంపర్కం చేసుకునేవారనే ప్రస్తావించింది. ఇందులో ఆరెస్సెస్, వీర్ సావర్కర్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలను కూడా సంధించింది.

హిందువులు మైనారిటీలు అయిన ముస్లింలపై లైంగికదాడి చేయడాన్ని సావర్కర్ ప్రోత్సహిస్తారా అని ప్రశ్న ఇచ్చి.. బుక్‌లెట్‌లో ఔను అని సమాధానం పెట్టింది. అంతేకాదు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే సావర్కర్ మసీదుపై రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నది. ఆరెస్సెస్ అనేది హిట్లర్ నాజీ నుంచి ముస్సొలినీ ఫాసిజం నుంచి ఆవిర్భవించిందని మండిపడింది. ఆరెస్సెస్ నేతల ఒంటెద్దు పోకడలతోనే కొత్త చట్టాలు తీసుకొస్తున్నారనే విధంగా విమర్శలు గుప్పించింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications