జయలలిత మృతి కేసు విచారణ పై స్టే విధించిన సుప్రిం కోర్టు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వేసిన జస్టీస్ అరుముగస్వామి కమిటి దర్యాప్తుపై సుప్రిం కోర్టు స్టే విధించింది. జయలలిత చివరి రోజుల్లో చెన్నైలోని అపోలో హస్పిటల్స్ చికిత్స పోందుతూ మృతి చెందింది. దీంతో ఆమే మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆసుపత్రి లో ట్రీట్మెంట్ నేపథ్యంలో కూడ అసక్తికర అనుమానాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం అరుముగస్వామి కమిటిని నియమించింది.

అయితే ఆ కమిటి అపోలో ఆసుపత్రి డాక్టర్లను జయలలితకు ఇచ్చిన ట్రిట్మెంట్ కు సంబంధించి రికార్డులు అడుగుతూ సమన్స్ జారి చేసింది. దీనిపై ఆపోలో ఆసుపత్రి కోర్టుకు మద్రాస్ హైకోర్టుకు వెళ్లింది. కమిటిలో వైద్యపరమైన ఎక్స్ పర్ట్స్ లేరని పేర్కోంది. పిటిషన్ స్వికరించిన మద్రాస్ కోర్టు ఆసుపత్రి చెప్పిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. దీంతో సుప్రింకోర్టు వెళ్లడంతో నేడు కోర్టు కమిటి ఎంక్యయిరి పై స్టే విధించింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications