ఏటిఎం తెరిచేందుకు యత్నం: పోలీసులకు చిక్కారు

ఓ ప్రైవేటు యూనివర్సిటీలో కీనర్లుగా పని చేస్తున్న నిందితులు రోహతాష్ చౌహాన్, గుల్షన్ తివారీలు ఛెలెరాలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు చెప్పారు. వారిద్దరూ గత కొన్ని రోజుల నుంచి సెక్యూరిటీ గార్డులేని ఏటిఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం ఈ ఇద్దరు నిందితులు సెక్టార్ 44లోని యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. అది తెరచుకోకపోవడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆదివారం డిఎస్సి రోడ్‌లోని ఏటిఎంకు సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో ఆ ఏటిఎంను తెరిచేయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో వారు పోలీసులకు పట్టుబడ్డారని డిఎస్పీ రాజ్‌కుమార్ మిశ్రా తెలిపారు. ఓ స్క్రూడైవర్, హమ్మర్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితులను పట్టుకుని, ఏటిఎం చోరీని విఫలం చేసిన పోలీసులకు రూ. 5వేలను ఎస్ఎస్సీ ప్రీతిందర్ సింగ్ ప్రకటించారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications