పాక్ దురాగతం: గంటల్లోనే గురుదాస్‌పుర్ బార్డర్లో కాల్పులు
న్యూఢిల్లీ: యూరి దాటికి ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంలో పాకిస్తాన్ పలుమార్లు సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అలాగే ఉగ్రవాదులు భారత్ లోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాక్ - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.

పంజాబ్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు. వారి పైన సైనికులు కాల్పుల జరిపారు.
గురుదాస్ పుర్ పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే బారాముల్లాలో పాక్ ఉల్లంఘనకు పాల్పడింది. అది జరిగి గంటల కాకముందే గురుదాస్ పుర్ చెక్ పోస్ట్ వద్ద ఉల్లంఘనకు పాల్పడింది. భారత్ - పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications