ముగ్గురి అరెస్టు: కొట్టి వ్యభిచారం చేయించారు

దుబాయ్‌: పనిమనిషిగా ఉద్యోగం ఇస్తామని చెప్పి ఓ మహిళను వ్యభిచారంలోకి నెట్టిన ముగ్గురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబు దుబాయ్‌లో జరిగినట్లు మీడియా వార్తాకథనాన్ని ప్రచురించింది.

అబూ దుబాయ్‌లోని క్రిమినల్ కోర్టు ఆ కేసు విచారణను చేపట్టింది. ముగ్గురు భారతీయ వ్యక్తులు మహిళను అబూ దుబాయ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకుని, వ్యభిచారంలోకి నెట్టారని ఆరోపణలు వచ్చాయని ద నేషనల్ రాసింది.

Three Indians accused of pushing woman into prostitution in Dubai

ఆ ముగ్గురు వ్యక్తులను ఎస్‌కె, ఎంఎస్, జడ్ఎన్‌లుగా గుర్తించారు. వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న హమదాన్ స్ట్రీట్‌లోని అపార్టుమెంటుపై పోలీసులు దాడి చేశారు. మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అపార్టుమెంటుపై దాడి చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు

తనను కట్టేసి, వివిధ హోటళ్లకు తీసుకుని వెళ్లి వ్యభిచారం చేయించారని ఆ మహిళ ఆరోపించింది. తాను వ్యభిచారం చేస్తున్న విషయాన్ని భారతదేశంలోని తన భర్తకు తెలియజేస్తామని వారు తనను బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆమె తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+