నా జీవితం దుర్భరంగా మారింది: బిటెక్ అమ్మాయి మౌనిక ఆత్మహత్య
హైదరాబాద్ దుండిగల్‌లోని సూరారం కాలనీలో బుధవారం రాత్రి ఘోరం జరిగింది. బిటెక్ అమ్మాయి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్: హైదరాబాద్ దుండిగల్‌లోని సూరారం కాలనీలో బుధవారం రాత్రి ఘోరం జరిగింది. బిటెక్ అమ్మాయి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సూరారం కాలనీలో ఉంటున్న మౌనిక బిటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. బుధవారం రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పోస్ట్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. తన జీవితం దుర్భరంగా మారిందని అందులో పేర్కొంది. కాగా మౌనిక ఆత్మహత్యకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు కారణం కావొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications