తెలంగాణలో కొత్తగా 258 కరోనా కేసులు: తగ్గిన రికవరీ, యాక్టివ్ కేసుల్లో పెరుగుదల
Wednesday, September 22, 2021, 20:44 [IST]
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కేసులు స్వల్పంగా పెరగడం,...