ఇందిరా గాంధీకి నివాళి
హైదరాబాద్: బ్యాంకులను జాతీయం చేసి.. పేదలకు అండగా నిలిచిన ఘనత దేశంలో ఒక్క ఇందరాగాంధీకే దక్కుతందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమాక్ర, దానం నాగేందర్, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ తోపాటు పలువురు పూలమాలలు వేసి ఘనగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ దేశంలోనే వీరవనితగా ఇందిరాగాంధీ పేరొందారని, బ్యాంకులను జాతీయం చేసి పేదలకు అండగా నిలిచారని ఆమెను కొనియాడారు.












Click it and Unblock the Notifications