అనుకున్నం కాలేదు: కెటిఆర్ అసంతృప్తి

తాను అనుకున్న మేర పట్టణాభివృద్ది జరగలేదని, రానున్న రోజుల్లో పట్టణాన్ని సుందరీకరించి, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాల్టీగా తీర్చిదిద్దడానికి ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని రాష్ట్రమంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు అభివ్రుద్ది పనులకు శంఖుస్దాపనలు చేశారు. సిరిసిల్లా పట్టణం వెంకట్రావునగర్, శినగర్ ల లో సుమారు 66 లక్షల రుపాయలతో పిల్లల పార్క్ లు, శాంతినగర్ బైపాస్ రోడ్డులో సుమారు 2కోట్ల 20లక్షల రూపాయలతో మురుగుకాలువ నిర్మాణానికి భూమిపూజలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+