కుర్ర'కారు': టెక్కీ దంపతులకు శాపం
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో నిన్న మైనర్ బాలురు నిర్లక్ష్యంగా స్కార్పియో వాహనం నడిపి యాక్టివా ద్విచక్ర వాహనం ను డీ కోట్టిన సంఘటన లో గాయపడ్డ టెక్కీ భార్యాభర్తలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నాగేందర్ కు కాలు, చేయ్యి విరిగిపోగా.. బార్య దేవి తలకు తీవ్ర గాయమవటం తో కోమా లోకి వెళ్లింది. ప్రస్తుతం..ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.,, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాద సమయంలో వాహనం నడిపింది.. నిజాంపేట్ భాష్యం స్కూల్ లో 10 వ తరగతి విద్యార్ది సాయి నిఖిల్ గా పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications