బ్యాంకుల వద్ద క్యూ
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని మారెడ్‌పల్లి,అడ్డగుట్ట, వారాసిగుడా, బోయిన్ పల్లి, ప్రకాష్ నగర్, సితాఫల్ మండి, రాణిగంజ్, తుకారాంగేట్ తదితర ప్రాంతాలలోని ప్రధాన బ్యాంకులన్ని జనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. కొత్త నోట్ల కోసం, తమ దగ్గర ఉన్న రద్దు చేయబడిన 500/-1000/- నోట్లను తమ ఖాతాలలో జమ చేసుకోవడం కోసం ఉదయ ఏడు గంటల నుండే బ్యాంకుల వద్ద జనాలు బారులు తీరారు. బ్యాంకుల వద్ద పోలీసుల బారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.












Click it and Unblock the Notifications