రేవంత్ రెడ్డికి ఝలక్: ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ నుంచి సస్పెన్షన్
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉభయ సభలను ఉద్దేశఇంచి గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన సమయంలో వీరిద్దరు ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉభయ సభలను ఉద్దేశఇంచి గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన సమయంలో వీరిద్దరు ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు రేవంత్ రెడ్డి, సండ్రలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనా చారి ప్రకటించారు. బడ్జెట్ సమావేషాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతాయి.













Click it and Unblock the Notifications