సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి
సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా పరిగణిస్తూ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సెప్టెంబర్ 17వ తేదీని విలీన దినంగా పరిగణిస్తూ అధికారికంగా నిర్వహించవచ్చునని కోదండరామ్ అన్నారు.












Click it and Unblock the Notifications