కేసీఆర్‌పై తమ్మినేని నిప్పులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఎర్రజెండాలు చీలటం వల్ల బలహీనపడ్డాయాని తిరిగి వామపక్షపార్టీల ఐక్యతను సాధించి పూర్వవైభవాన్ని సంతరించుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తమతోపాటు సామాజికశక్తులు తమతో కలిసిరావాలని పిలుపు నిచ్చారు. తమ యాత్రను అడ్డుకోవాలని చెప్పుతున్న కేసీఆర్ ఎందుకు ఆపని చేయాలో చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు తుంగతొక్కానందుకు కేసీఆర్‌ను అడ్డుకోవాలని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం గ్రామీణ ప్రాంతాల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపట్టాలని ఉద్యమిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications