వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భిక్షాటన చేయనందుకు మూడేళ్ళ చిన్నారికి చిత్రహింసలు, సోషల్ మీడియాలో పోస్టు

బిక్ఠాటన చేయని బూడేళ్ళబాలుడిని చిత్రహింసలు పెడుతున్న ఫోటో సామాజిక మాథ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో కి వచ్చింది. ఈ ఫోటో ఆధారంగా బాలలహాక్కుల సంఘం డిజిపికి ఫిర్యాదు చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :బిక్షాటన చేయాాలని కోరుతూ బాలుడిని చిత్రహింసలు పెట్టిన చిత్రాలు సామాజిక మాథ్యమంలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. చిన్న పిల్లాడు అని చూడకుండా బిక్షాటన చేసేందుకు కొందరు ఈ రకంగా వేధించారని సామాజిక మాథ్యమంలో పోస్టులు ప్రచారంలో ఉన్నాయి. ఈ పోస్టుకు విపరీతమైన స్పందన వస్తోంది.

బిక్షాటన చేయాలని ఒంటిపై దుస్తులు లేకుండా మూడేళ్ళ పిల్లాడిని స్థంబానికి కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఫోటోలు సామాజిక మాథ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.ఈ ఘటన హైద్రాబాద్ లో జరిగిందని ఈ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేసిన మర్రిపాటి శ్రీనివాసులు అనే వ్యక్తి పోస్టు పెట్టాడు.

three years child harassed for begging

మూడేళ్ళ పిల్లాడు బిక్షాటన చేసేందుకు నిరాకరించిన కారణంగానే కొందరు ఈ రకంగానే ఆయనను స్థంానికి కట్టేసి చిత్రహింసలు పెట్టారని ఈ పోస్టులో శ్రీనివాసులు వివరించారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన వస్తోంది.

ఈ పోస్టుకు 7,100 లైకులు, 3,900 కామెంట్లు, 49 వేల మంది ఈ పోస్టును షేర్ చేశారు. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం డిజిపికి ఫిర్యాదు చేసింది.బాలుడిని చిత్రహింసలు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.ఈ ఘటన ఎక్కడ జరిగింది. మూడేళ్ళ బాలుడిని ఎవరు చిత్రహింసలకు గురించేశారనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

English summary
three years boy haressed unknown persons for begging. this incident in hyderabad.m.srinivas posted photos in social media. this photo viral in social medai. balala hakkula samgham complient to dgp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X