నాలుగు రోజులు, రెండు అల్ప పీడనాలు.. దక్షిణాది రాష్ట్రాలపై ఎఫెక్ట్

విశాఖపట్నం : నాలుగు రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలకు అవకాశముందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గురువారం (డిసెంబర్ 6) ఒక అల్పపీడనం ఏర్పడేలా ఛాన్సుందని చెప్పారు. మరొకటి ఈనెల 9న ( ఆదివారం) ఏర్పడొచ్చని వివరించారు. ఈ రెండు అల్పపీడనాల కారణంగా దక్షిణాది రాష్ట్రాల తీరాలపై రానున్న 3 రోజులు ఎఫెక్ట్ ఉంటుందన్నారు.

బలమైన గాలులు కూడా వీచే ఛాన్సుందని తెలిపారు. తీరప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. గురువారం, శుక్రవారం.. ఈ రెండు రోజుల్లోనూ రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్సుందన్నారు.

Four days, two low thrusts affect the southern states
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+