ప్రవాసులను ప్రస్తుతించిన ప్రధాని మన్మోహన్

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటన అక్కడి భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ విందుకోసం టిక్కెట్ ను దక్కించుకున్న న్యూయార్క్‌కు చెందిన గాయకుడు ఫాల్గుణి షా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారత్ అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంపాదించుకుందన్నారు. 21 శతాబ్దంలో భారత్ ను అగ్రదేశంగా వాషింగ్టన్ భావిస్తోందని ఫాల్గుణి వ్యాఖ్యానించారు. ఆపిల్ కోర్ హోటళ్ల యాజమాని విజయ్ దండపాణి మాట్లాడుతూ అమెరికాతో పౌర అణు ఒప్పందం, వాణిజ్యపరమైన సత్సంబంధాలు చెప్పుకోదగినవన్నారు.












Click it and Unblock the Notifications
