బెజవాడలో సిలికానాంధ్ర లక్ష గళార్చన

తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖలు సౌజన్యం వహిస్తున్నాయన్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో 'అఖండ సహస్ర సంకీర్తనార్చన' కార్యక్రమం ఉంటుందని వివరించారు. 'లక్ష గళ గోవిందనామార్చన-శ్రీనివాస కళ్యాణం' కార్యక్రమం 27 సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలోని ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆనంద్ కోరారు. పూర్తి వివరాలకు 99892 95939, 98660 01119, 94401 88880, లేదా [email protected] లేదా www.siliconandhra.org సంప్రదించవచ్చన్నారు.












Click it and Unblock the Notifications