స్వీడన్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం

ధీరజ్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందినవాడు. స్వీడన్‌లో ధీరజ్ రెడ్డి బిటిహెచ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. జనవరి 26వ తేదీన అతను క్లాస్‌కు వెళ్లాడు. ఆ తర్వాతి నుంచి కనిపించడం లేదు. దీంతో సహ విద్యార్థులు జనవరి 28వ తేదీన అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications