bredcrumb

పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)

By Kannaiah
| Published: Tuesday, April 5, 2022, 14:10 [IST]
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో పాటు ఆహార సంక్షోభం కూడా తలెత్తింది. దీంతో ప్రజలు రోడ్లెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ హక్కులకై పోరాడుతున్నారు.
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
1/12
భవిష్యత్ తరాల కోసం శ్రీలంకను రక్షించండి అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించిన లంక మాజీ స్టార్ క్రికెటర్ సనత్ జయసూర్య
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
2/12
శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. పౌరులు నిరసనకు దిగుతున్నారు. చంటి బిడ్డను ఎత్తుకుని ఓ తల్లి నిరసనల్లో పాల్గొనింది
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
3/12
రాత్రివేళల్లో సైతం నిరసనకారులు తగ్గడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాత్రంతా హోరెత్తించారు
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
4/12
మా భవిష్యత్తును నాశనం చేయొద్దంటూ ఫ్లకార్డును ప్రదర్శిస్తున్న శ్రీలంక యువతి
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
5/12
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కు అత్యంత సన్నిహితుడుగా చెప్పబడే నిస్సాంకా సేనాధిపతి దేశం విడిచి మాల్దీవులకు పారిపోయాడంటూ కథనాలు వచ్చాయి
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
6/12
భవిష్యత్ తరాలను కాపాడాలంటూ ఓ వృద్ధుడు రోడ్డుపై కూర్చుని ఫ్లకార్డులను ప్రదర్శించాడు
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
7/12
రోడ్డుపై బైఠాయించిన వృద్ధుడిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులు
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
8/12
రాత్రివేళల్లో కూడా నిరసనలను కొనసాగిస్తున్న నిరసనకారులు
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
9/12
శ్రీలంకలోని ఓ కంటి ఆస్పత్రి వద్ద నిరసన చేపడుతున్న ఆస్పత్రి సిబ్బంది
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X