bredcrumb

ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. కరోనా విరుగుడు ఎప్పుడు..?

By Kannaiah
| Published: Saturday, January 8, 2022, 13:50 [IST]
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకీ ఎక్కువ అవుతుండటంతో అక్కడ వారాంతపు కర్ఫ్యూ విధించింది కేజ్రీవాల్ సర్కార్
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. కరోనా విరుగుడు ఎప్పుడు..?
1/9
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడ వీకెండ్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. కరోనా విరుగుడు ఎప్పుడు..?
2/9
ఓ వైపు వర్షం మరో వైపు పెరుగుతున్న కరోనా కేసులతో ఢిల్లీ నగరం వణికింది
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. కరోనా విరుగుడు ఎప్పుడు..?
3/9
అందరూ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కేజ్రీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. కరోనా విరుగుడు ఎప్పుడు..?
4/9
వీకెండ్ కర్ఫ్యేూ నేపథ్యంలో వాహనాలను చెక్ చేసిన పోలీసులు
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. కరోనా విరుగుడు ఎప్పుడు..?
5/9
అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని చెప్పారు పోలీసులు
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. కరోనా విరుగుడు ఎప్పుడు..?
6/9
వీకెండ్ కర్ఫ్యూతో ప్రజలు కాస్త ఇబ్బందిపడ్డారు
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. కరోనా విరుగుడు ఎప్పుడు..?
7/9
వారాంతపు కర్ఫ్యూ నేపథ్యంలో ఢిల్లీ ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. కరోనా విరుగుడు ఎప్పుడు..?
8/9
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలంటూ ప్రభుత్వం పదేపదే చెబుతోంది
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. కరోనా విరుగుడు ఎప్పుడు..?
9/9
కరోనాకు విరుగుడు మనం తీసుకునే జాగ్రత్త చర్యలే అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X