మనమే వీసాలవీరులం!

హైదరాబాద్‌:అమెరికా వీసాలు పొందడంలోతెలుగువారు ఇప్పటికీ అగ్రస్ధానంలోఉన్నారు. ఈ మధ్య అమెరికన్‌ హెచ్‌వన్‌బివీసాలు తగ్గిపోయాయన్న అభిప్రాయం నిజం కాదని యుఎస్‌ కాన్సుల్‌ఫర్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ రవి కందాడియాఒక పోర్టల్‌ చాట్‌లో చెప్పారు. అమెరికన్‌వర్క్‌ పర్మిట్‌ వీసాలు పొందడంలో అన్నిప్రపంచదేశాలకంటే ఇండియా నెంబర్‌ వన్‌ స్ధానంలో ఉందని ఆయనతెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌- ఈ ఏడాదిఆగస్టు మధ్య

ఆంధ్రప్రదేశ్‌నుంచి యాభై రెండు వేల వీసా దరఖాస్తులు రాగా అందులో డెబ్బైశాతం మంజూరయ్యాయన్నారు.తమిళనాడు నుంచి 45 వేలు, కర్నాటక నుంచి 44 వేలదరఖాస్తులు వచ్చాయనిరవి చెప్పారు. దక్షిణభారతదేశంలోని వీసాదరఖాస్తుదారులందరూ చైన్నైలోనిఅమెరికన్‌ కాన్సులేట్‌కురావలసిందే. చెన్నై కాన్సులేట్‌లోఇప్పుడు ఇరవై సర్వీసు విండోలున్నాయి. ఈ ఏడాదిఅమెరికన్‌ వీసాలకు డిమాండ్‌పన్నెండు శాతం పెరిగిందని రవి చెప్పారు. చెన్నై కాన్సులేట్‌ గతఏడాదిరికార్డు స్ధాయిలో వీసాలను జారీ చేసిందన్నారు.

అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
ఐటీమీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+