వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర నాయకులతలో దారి

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 16-01-2006

హైదరాబాద్‌:వచ్చే వారం చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగాస్విట్జర్లాండ్‌తదితర దేశాల్లో ఆటవిడుపుగాపర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌అంటే స్విస్‌ బ్యాంకులు, రహస్య ఖాతాలుసామాన్యులకు గుర్తుకు వచ్చినా,తెలుగుదేశం వర్గాలు మాత్రం ఇది చంద్రబాబు విహారయాత్ర మాత్రమేనని చెబుతున్నాయి.ఎన్టీఆర్‌తొమ్మిదో వర్ధంతి తద్దినంముగించుకున్న అనంతరం చంద్రబాబునాయుడు విహార యాత్రకు వెళ్తారు. తెలుగుదేశంపార్టీని పునరుజ్జీవింపజేయగలనన్నవిశ్వాసం ఆయనలో రాను రానుతగ్గిపోతోంది. కాంగ్రెస్‌ స్వయంకృతాపరాధాలపైనే ఆయనఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖరరావు సగంమొహం చాటేసుకుని హైదరాబాద్‌లోఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలంటే తాను కేంద్రంలోమంత్రిగా కొనసాగాలని ఆయన అతితెలివిగా చేసిన వ్యాఖ్యవివాదాస్పదమైంది. ఆయన వచ్చేఎన్నికల వరకు తెలంగాణ మీద బూటకపుప్రకటనలు చేస్తూ కేంద్ర మంత్రిగాకొనసాగడానికి సిద్ధమైనట్టువిమర్శలు వినిపిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌లోఅసమ్మతిని చంద్రశేఖరరావు చాలాలైట్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.రాష్ట్రంలో పార్టీ ఎటుపోయినా కేంద్రంలో ఉండితెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని ఆయనఉత్తర కుమార ప్రకటనలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి నిమ్స్‌లో, కేర్‌లో అన్నిఆరోగ్య పరీక్షలు చేయించుకుని హైదరాబాద్‌లో అఖిలభారత కాంగ్రెస్‌ప్లీనరీ సమావేశాలకు సిద్ధమవుతున్నారు.నీటిపారుదల ప్రాజెక్టుల మంజూరులోవెయ్యి కోట్ల రూపాయల లంచాలు కాంగ్రెస్‌వారికి ముట్టాయన్న విమర్శలకుతోడు, ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలనువైఎస్‌ ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ అధిష్టానంవద్ద నమోదు కాకుండాఉండే అవకాశం లేదు. అయితే జాతీయస్ధాయిలోనే కాంగ్రెస్‌కు లక్కీ మస్కట్‌గాఉన్న వైఎస్‌ పదవికి ఇప్పట్లో ఢోకాఉండదనే విషయం అందరికీతెలిసిందే. వైఎస్‌ రాష్ట్రాన్నివ్యవసాయికంగా అభివృద్ధి చేస్తున్నారన్నఅభిప్రాయం అధిష్టానవర్గానికి ఉంది.ఆయనకుఉన్న స్వేచ్ఛ తగ్గే అవకాశం లేదు.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X