మహాసంప్రోక్షణంపై చంద్రబాబు స్పందన

Published : July 17, 2018 01:21 PM (IST)
Chandra Babu Responds On TTD's Descion
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగనున్న మహాసంప్రోక్షణంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినా ఎక్కువ సంఖ్యలో వస్తే మిగిలిన వారు ఇబ్బంది పడతారనే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు 3-4 గంటల పాటు రెండు విడతలుగా దర్శనం కల్పించాలా? అని యోచిస్తున్నట్లు తెలిపారు. టీటీడీకి భక్తుల ప్రయోజనాలే ముఖ్యమని.. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది కలిగించేలా ఉంటే మార్చుకునేందుకు వెనుకాడబోమమని ఈవో తెలిపారు. భక్తుల అభిప్రాయాలను బట్టి 24న నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Up Next
Recommended వీడియోలు
  • 6 hours ago
    సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆర్ సీబీ ఘనవిజయం..
  • 7 hours ago
    జగన్ కౌంటర్ ఇచ్చిన షర్మిల
  • 8 hours ago
    కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
  • 11 hours ago
    కొట్టిపారేసిన బీజేపీ..
  • 12 hours ago
    మోడీ వంచన పేరుతో ఛార్జ్ షీట్ విడుదల
  • 12 hours ago
    కేసీఆర్ పార్టీ ఉండదు..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా