దేశం మారాలంటే ..ముందు అది మారాలి ??

Published : July 17, 2018 12:30 PM (IST)
Harbajan Singh Talks About Social Issues
క్రికెట్ కంటే సామాజిక విషయాలపైనే భజ్జీ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. భారతీయులు హిందూ-ముస్లిం అంటూ గొడవలు పడొద్దని సూచిస్తున్నాడు. ఈ గొడవలను పక్కన పెట్టి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన క్రొయేషియాను చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. ఫ్రాన్స్‌-క్రొయేషియా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు బజ్జీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఈ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. ఇక ఫిఫా తుది సమరంలో సంచలనాల క్రొయేషియా పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా గెలిచి చూపించింది. ఇది ఫ్రాన్స్ జట్టకు రెండో ప్రపంచ కప్.
Up Next
Recommended వీడియోలు
  • 8 hours ago
    సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆర్ సీబీ ఘనవిజయం..
  • 8 hours ago
    జగన్ కౌంటర్ ఇచ్చిన షర్మిల
  • 10 hours ago
    కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
  • 13 hours ago
    కొట్టిపారేసిన బీజేపీ..
  • 13 hours ago
    మోడీ వంచన పేరుతో ఛార్జ్ షీట్ విడుదల
  • 13 hours ago
    కేసీఆర్ పార్టీ ఉండదు..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా