Kolli Venkata Kishore Feb 05, 2023
హాట్ అందాలతో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్..!
Flames
కవ్వించే అందాలతో కుర్రకారు మనసుదోచేస్తున్న హెబ్బా పటేల్.
White Lightning
image:instagram
ఉల్లిపొర లాంటి పల్చటి చీరలో పరువాలను ప్రదర్శిస్తున్న సుందరి.
White Lightning
image:instagram
అందాల వడ్డింపులో ఈ బ్యూటీ ఎక్కడా తగ్గడం లేదు
White Lightning
image:instagram
ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.
White Lightning
image:instagram
హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారును టెంప్ట్ చేస్తుంది
White Lightning
image:instagram
ఈ సుందరి 2014లో 'అలా ఎలా' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
White Lightning
image:instagram
ఆ తర్వాత వచ్చి 'కుమారి 21 ఎఫ్' మూవీ ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది.
White Lightning
image:instagram
ఈ చిన్నది ఒక్కసారిగా కుర్రాళ్లు క్రష్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది.
White Lightning
image:instagram
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళం చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తుంది.
White Lightning
image:instagram
సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.
White Lightning
image:instagram
తన హాట్ గ్లామర్ షో కుర్రకారుకు ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతుంది.
White Lightning
image:instagram
తన అందచందాలను చూపిస్తూ హాటో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
White Lightning
image:instagram
Orange Lightning
Next Story
బాలీవుడ్లో మరో బిగ్ వెడ్డింగ్.. కియారా వెడ్స్ సిద్దార్థ్ మల్హోత్రా