Tap to Read ➤

ప్రేమలో మునిగితేలుతున్న కీర్తి సురేశ్..

సోషల్ మీడియలో వైరల్ అవుతున్న కీర్తి సురేశ్ పెళ్లి వార్తలు


నెట్టింట చక్కర్లు కొడుతున్న కీర్తి సురేశ్ పెళ్లికి సంబంధించిన కథనాలు




తన చిన్ననాటి స్నేహితుడితో కీర్తిసురేశ్ ప్రేమలో ఉందంటూ ప్రచారం





గత 13 ఏళ్లగా వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కథనాలు.



కీర్తి సురేశ్ ప్రియుడు వ్యాపారవేత్త.




కేరళలో అతడికి రిసార్ట్స్ ఉన్నాయని సమాచారం.





వీరిద్దరూ నాలుగేళ్ల తర్వాతనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.




ఈ వార్తలపై కీర్తి సురేశ్ ఇప్పటి వరకూ స్పందించలేదు.

ప్రస్తుతం ఈ భామ తెలుగులో 'దసరా', 'భోళా శంకర్‌' చిత్రాల్లో నటిస్తుంది.



తమిళంలో మామన్నన్, 'రఘు తాతా', 'రివాల్వర్ రీటా' సినిమాల్లో నటిస్తుంది.




హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో హీటెక్కిస్తున్న శ్రద్ధా కపూర్ ..!


ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
instagram, instagragm