Tap to Read ➤

హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో హీటెక్కిస్తున్న శ్రద్ధా కపూర్ ..!

ఒంపు సొంపులతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న శ్రద్దా కపూర్






హాట్ ఫోజులతో కర్రాళ్ల మనసుదోచేస్తున్న శ్రద్ధా కపూర్





వయ్యారాలు ఒలకబోస్తూ మత్తెక్కించే చూపులతో మాయ చేస్తుంది




సొగసైన అందాలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.





వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోష్‌లో ఉంది.


'సాహో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.




ప్రస్తుతం ఈ భామ పూర్తిగా బాలీవుడ్‌కు పరిమితం అయింది.






రణబీర్ కపూర్ సరసన రొమాంటిక్ కామెడీ చిత్రం 'తు ఝూతి మై మక్కార్‌'లో నటించింది.




ఈ సినిమా మార్చి 8న విడుదలకు సిద్ధంగా ఉంది.




శ్రద్ధా కపూర్ అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.







తాజాగా సోషల్ మీడియా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.





ఘాటు అందాలతో కవ్విస్తున్న కృతి సనన్.

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
instagragm, instagram