Kolli Venkata Kishore Oct 09, 2024
డయాబెటిస్ రోగులకు సూపర్ ఫుడ్‌గా బోడ కాకరకాయ
బోడ కాకరకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలం
బోడ కాకరకాయలో మొక్కల ఇన్సులిన్ ఉండటం వల్ల డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బోడ కాకరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
బోడ కాకరకాయ ఫైబర్‌కు మంచి మూలం. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది.
తక్కువ కేలరీలు మరియు ఎక్కువ నీరు ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బోడ కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని మెరుగుపరుస్తుంది
బోడ కాకరకాయలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
సబ్జా గింజలను అతిగా తింటే సమస్యలు తప్పవా..?
Next Story