Kolli Venkata Kishore Dec 25, 2023
గర్భిణీలు నువ్వులు తినొచ్చా? తింటే ఏమవుతుంది?
నువ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలం.
నువ్వుల్లో ఐరన్, ప్రోటీన్, ఫైబర్, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, కాల్షియం, పొటాషియం పుష్కలం.
అయితే గర్భిణీలు నువ్వులు తినొచ్చా లేదా అనే సందేహాలు ఉన్నాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి, పైనాపిల్, నువ్వులతో చేసిన ఆహారలు తినకూడదని పెద్దలు సూచన
నువ్వులు తినడం వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
నువ్వుల్లో వేడి చేసే గుణముంటుంది. వీటిని లిమిట్‌లోనే తినడమే మంచిది.
గర్భిణులు తరచూ నువ్వులు తింటే గర్బాశయాన్ని ఉత్తేజితం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలలు నువ్వులకు దూరంగా ఉండాలి.
గర్భిణులు తెల్ల నువ్వులను తినడం సురక్షితం కాదని నమ్ముతారు
ప్రెగ్నెన్సీ సమయంలో నువ్వులు తినొచ్చని చెప్పినా వీటికి దూరంగా ఉండటమే సేఫ్.
అతిగా నవ్వులు తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు పుష్కలం. పిండం అభివృద్ధిపై ప్రభావితం చేస్తాయి.
సబ్జా గింజలను అతిగా తింటే సమస్యలు తప్పవా..?
Next Story