Kolli Venkata Kishore Oct 16, 2024
వారంలో ఒక్కసారైనా ఎర్ర తోటకూర తింటే మీ శరీరంలో కలిగే మార్పులు
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.
ఎర్రతోట కూర అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
ఎర్రతోట కూరలో విటమిన్ ఎ, సి, ఇ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైరర్, ప్రోటీన్‌లు పుష్కలం.
వారంలో రెండు సార్లు ఎర్ర తోటకూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఎర్రతోట కూర తినడం వలన పేగు ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.
ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
అధిక రక్తపోటుతో బాధపడే వారు ఎర్ర తోట కూర తింటే మంచిది.
రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎర్ర తోట కూర సహాయపడుతుంది.
గొంతు క్యాన్సర్
ను రాకుండా అడ్డుకుంటుంది.
సీజనల్‌గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లతో ఎర్రతోట కూర పోరాడుతుంది.
ఎర్ర తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి.
బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా..?
Next Story