Kolli Venkata Kishore Jul 12, 2023
బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా..?
బంగాళ దుంపలను తింటే కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయని తీసుకోవడానికి జంకుతారు.
బంగాళ దుంపలను తినడం వల్ల బరువు పెరుగుతారనడంలో వాస్తవం లేదని ఆరోగ్య నిపుణులు వెల్లడి.
బంగాళ దుంపలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.
కార్బోహైడ్రేట్లు అధికం కనుక రైస్‌తో కలిపి తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచన
బంగాళ దుంపలో ఉండే విటమిన్ సీ గుండె, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
వీటిలో ఉండే యాంటీఆక్సిటెంట్లు కొన్ని వ్యాధుల బారిన పడుకుండా రక్షిస్తుంది.
బంగాళదుంపలో ఉండే స్టార్చ్, అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా మితంగా ఉపయోగిస్తే మంచిది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
వేయించిన బంగాళ దుంపలను తినవద్దు. ఆరోగ్యానికి మంచిది కాదు.
సబ్జా గింజలను అతిగా తింటే సమస్యలు తప్పవా..?
Next Story