Kolli Venkata Kishore Oct 18, 2024
మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెరకు బదులు ఈ ఆకులను వాడితే చాలు!
స్టెవియా (Stevia) అనేది సహజమైన చక్కర ప్రత్యామ్నాయం
ఇవి చక్కర కంటే చాలా ఎక్కువ మధురత్వం కలిగి ఉంటాయి, కానీ కలరీలు తక్కువగా ఉంటాయి.
స్టెవియా మొక్క మధుమేహ వ్యాధిగ్రస్తులకు సంజీవనిలాగా పనిచేస్తుంది.
స్టెవియా మొక్క ఆకు పంచదార కంటే 30 రెట్లు ఎక్కువ తీపి కలిగి ఉంటుంది.
స్టెవియా ఆకులను వాడడం వలన అదనపు కేలరీలు శరీరంలోకి చేరవు.
అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బుల నుంచి కాపాడుతాయి.
జీర్ణశక్తిని పెంచి కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
రక్తంలో గ్లూకోజ్‌ను అదుపులో ఉంచుతుంది.
మధుమేహం ఉన్నవారు చక్కెరకు ప్రత్యామ్నాయంగా స్టీవియా ఆకుల పొడిని ఉపయోగించవచ్చు.
స్టెవియాలో ఉన్న యాంటీ వైరల్, ఫంగల్, బాక్టీరియల్ లక్షణాల వల్ల చర్మ వ్యాధులను తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా..?
Next Story