Kolli Venkata Kishore Jun 27, 2024
రణపాల ఆకు ఎన్ని ఆరోగ్య సమస్యలను తగ్గిస్తోందో తెలుసా?
రణపాల ఆకు తింటే 150కి పైగా రోగాలను నయం అవుతాయని వైద్యనిపుణులు వెల్లడి
జీర్ణాశయంలో అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను నివారిస్తుంది.
రణపాల ఆకులు కిడ్నీల సమస్యలను నివారిస్తుంది. బ్లాడర్ లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి.
డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.
రణపాల మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, అనాఫిలాక్టిక్ లక్షణాలు అధికం
కామెర్లు ఉన్నవారు ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది.
రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది.
మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలను నివారిస్తుంది.
రణపాలలో జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేసే గుణాలు ఉన్నాయి
రణపాల ఆకులను పేస్ట్ లా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుంది.
సబ్జా గింజలను అతిగా తింటే సమస్యలు తప్పవా..?
Next Story