Kolli Venkata Kishore Jan 18, 2024
ఒంటె పాలతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
ఒంటె పాలల్లో ఆవు పాలకు సమానమైన పోషక విలువలను ఉంటాయి
ఒంటె పాలలో విటమిన్ సి, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఆవు పాల కంటే ఎక్కువ.
ఒంటె పాలలో ప్రోటీన్ కూడా ఎక్కువ. కొవ్వు కంటెంట్ తక్కువ
ఒంటె పాలలో విటమిన్ సి , ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఒంటె పాలలో ఉన్న ప్రోటీన్లు ఆవు పాలలో ఉన్న ప్రోటీన్ల కంటే భిన్నంగా ఉంటాయి. ఇది అలెర్జీలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఒంటె పాలలో ఉండే లాక్టోస్ ఆవు పాలలో ఉండే లాక్టోస్ కంటే తక్కువ. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఒంటె పాలలో ఉండే కొవ్వులు గుండె ఆరోగ్యానికి మంచివిగా పరిగణించబడతాయి.
ఒంటె పాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.
ఒంటె పాలలో ఉండే కాల్షియం, పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.
ఒంటె పాలలో ఉండే లాక్టోస్ , ఇతర పోషకాలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.
ఒంటె పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
సబ్జా గింజలను అతిగా తింటే సమస్యలు తప్పవా..?
Next Story