Kolli Venkata Kishore Sep 25, 2023
మకాడమియా నట్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
మకాడమియా నట్స్ అనేవి ఒక రకమైన డ్రై ఫ్రూట్స్, ఇవి ఆస్ట్రేలియాకు చెందినవి.
ఇవి రుచితో పాటు విలువైన పోషకాలతో కూడిన ఆహారం
మకాడమియా నట్స్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధికం
విటమిన్లు (E, B1, B2, B3, B5, B6, B9)
ఖనిజాలు (మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, జింక్, సెలీనియం) పుష్కలం
మకాడమియా నట్స్‌లో ఉండే విటమిన్ E, యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
మకాడమియా నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలం. ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మకాడమియా నట్స్‌లో ఉండే విటమిన్ E, యాంటీఆక్సిడెంట్ అధికం. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
మకాడమియా నట్స్‌లో ప్రోటీన్ పుష్కలం. ఇవి కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
మకాడమియా నట్స్ తక్కువ కేలరీలు, కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
మకాడమియా నట్స్‌ను రోజుకు 30 గ్రాముల వరకు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచన.
సబ్జా గింజలను అతిగా తింటే సమస్యలు తప్పవా..?
Next Story